ఎవరైనా మనసారా నవ్వితే ఏ మూల నుండో కాంతి పలువరుసపై ప్రతిబింబించి తళుక్కుమంటుంది. అలా పలువరుస తళుక్కుమనడం చూడడానికి చాలా బాగుంటుంది. కానీ ఇది ప్రతీసారీ సాధ్యపడదే. అయినా ఫర్వాలేదు.. ఫొటోషాప్ లో చిన్న టెక్నిక్ ద్వారా ఎంత ఈజీగా ప్రతీ ఫొటోకీ తళుక్కుమనే ఎఫెక్ట్ ని పొందవచ్చో ఈ వీడియోలో వివరిస్తున్నాను. చూసి మీరూ ప్రయత్నించండి, తప్పకుండా మీ నవ్వులు ఇక తళుక్కుమనడం ఖాయం. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ nallamothusridhar editor computerera telugu magazine