PL 2022: ఈ సారి ట్రోఫీ ఆ జ‌ట్టుదే.. ముంబై, చెన్నైకి గెలిచే స‌త్తా లేదు | Oneindia Telugu

Oneindia Telugu 2022-03-24

Views 24

Sunil gavaskar predicts ipl 2022 winner.
#ipl2022
#sunilgavaskar
#tollywood
#telugucinema

ఐపీఎల్ 2022 మ‌రో 2 రోజుల్లో ప్రారంభంకాబోతుంది. దీంతో క్రికెట్ అభిమానులంతా ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్ప‌టిలాగే ఈ సారి కూడా ఐపీఎల్ ట్రోఫీని గెలిచే జ‌ట్టు ఏద‌ని ప‌లువురు అంచ‌నా వేస్తున్నారు. ప‌రిస్థితులు చూస్తుంటే మాత్రం ట్రోఫీ గెల‌వ‌గ‌ల స‌త్తా అన్ని టీంల‌కు ఉంద‌నే చెప్పుకోవాలి. ఒకటి, రెండు టీంలు మిన‌హా మిగ‌తా జ‌ట్ల‌న్నీ అన్ని విభాగాల్లో బ‌లంగా క‌నిపిస్తున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS