IPL 2021, MI VS PBKS: Mumbai Indians Players Trolled With Funny Memes by MI fans After Suffering 9-Wicket Loss Against PBKS
#IPL2021
#MumbaiIndians
#MIfansTrolled
#RohitSharmamaygetfined
#MIVSPBKS
#kkrvsrr
#PunjabKings
#Ambani
#Memes
ముంబై బ్యాక్ టు బ్యాక్ ఓటములను ఆ టీమ్ హేటర్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ సారి అంబానీ లాబీయింగ్ పనిచేయడం లేదనుకుంటా.. టీమ్ వరుసగా ఓడిపోతుందని సెటైర్లు పేల్చుతున్నారు. అంబానీ రంగంలోకి దిగి అంపైర్లను కొనేయాలనే మీమ్స్‌ను ట్రెండ్ చేస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమష్టిగా విఫలమైన ఘోరపరాభావాన్ని చవిచూసింది.