Lasith Malinga is set to miss the first part of the IPL 2020 for Mumbai Indians. Reports says that Malinga not be traveling to the UAE
#IPL2020
#rohitsharma
#LasithMalinga
#mumbaiindians
#IPL2020uae
#chennaisuperkings
#IPL2020schedule
#IPL2020timings
#delhicapitals
#rajasthanroyals
#sunrisershyderabad
#kolkataknightriders
#cricket
#teamindia
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ ముందు డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌కు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, గత సీజన్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన లసిత్ మలింగా ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు