None of our batsmen carried on for us, like du Plessis and Rayudu did for CSK Says Rohit Sharma
#IPL2020
#MIVSCSK
#RohitSharma
#DCVSKXIP
#AmbatiRayudu
#MSDhoniNewLook
#cskbowlers
#MumbaiIndiansBatsmen
#MumbaiIndians
బ్యాట్స్‌మన్ వైఫల్యం కారణంగానే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్‌లో శుభారంభాన్ని అందుకోలేకపోయామని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో శనివారం అబుదాబి వేదికగా జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో రోహిత్ సేన 5 వికెట్లతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. మ్యాచ్‌కు ముందు పేపర్‌పై చాలా బలంగా కనిపించిన ఆ జట్టు.. మైదానంలో మాత్రం పూర్తిగా తేలిపోయింది. అటు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో సమష్టిగా విఫలమై మూల్యం చెల్లించుకుంది. అయితే మ్యాచ్ అనంతరం ఈ ఓటమిపై కెప్టెన్ రోహిత్ స్పందించాడు.