IPL Final : Will Rohit Sharma Make It 5 For Mumbai Indians ? | Mi vs Dc | Oneindia Telugu

Oneindia Telugu 2020-11-10

Views 37.2K

IPL 2020, IPL Final Mi vs DC : MI vs DC: IPL final biggest thing after a World Cup final - Kieron Pollard ahead of summit clash. Ahead of the IPL 2020 summit clash against Delhi Capitals, star Mumbai Indians all-rounder Kieron Pollard has said that only a World Cup final is bigger than the high-magnitude event
#Iplfinal
#Ipl2020
#MIVsDC
#MIVsDC
#MumbaiIndians
#DelhiCapitals
#RohitSharma
#Shreyasiyer
#Ponting

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వేదికగా 52 రోజుల పాటు అభిమానులను అలరించిన ఐపీఎల్ 2020 ఇప్పుడు చివరి ఘట్టానికి చేరింది. ఈరోజు రాత్రి ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. నాలుగు సార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌తో పదమూడో ప్రయత్నంలో ఫైనల్‌ చేరి మొదటి ఐపీఎల్‌ టైటిల్‌ వేటలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడనుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS