Ashes Series కి ముందు Cricket Australia కి షాక్ | Tim Paine || Oneindia Telugu

Oneindia Telugu 2021-11-19

Views 1

Tim Paine resigns as Australia’s Test cricket captain
#CricketAustralia
#AshesSeries
#TimPaine

యాషెస్ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగలింది. ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌ బాధ్యతల నుంచి టిమ్ పెయిన్ తప్పుకున్నాడు. తాను ఓ మహిళా సిబ్బందికి అసభ్యకరమైన మెసేజ్‌లు చేయడంపై క్రికెట్ ఆస్ట్రేలియా విచారణ చేసింది. ఈ సమయంలోనే తాను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు టిమ్ పెయిన్.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS