టెస్ట్ సిరీస్ మిస్సయిన చోటే టీ20 సిరీస్ అందుకున్న ఇండియా *Cricket | Telugu OneIndia

Oneindia Telugu 2022-07-10

Views 996

IND vs ENG 2nd T20: England all out for 121 runs, clinch series 2-0

ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టీ20లో ఇండియా సాధికారిక విజయం సాధించింది. ఇక మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ 2-0తేడాతో గెలుపొందింది. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 20ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 170పరుగులు చేసింది. ఇక 171పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ను భువీ నిప్పులు చెరిగే బంతులతో వణికించగా.. బుమ్రా తన మాస్ పేస్‌తో గడగడలాడించాడు. దీంతో ఇంగ్లాండ్ 121పరుగులకే ఆలౌటైంది. దీంతో ఇండియా 49 పరుగుల తేడాతో గెలుపొందింది.

#INDvsENG2ndT20
#rohitsharma
#teamindia

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS