IPL 2021 : Ruturaj Gaikwad, Dwayne Bravo Gave Csk a strong come back..
#Ipl2021
#Mivscsk
#MumbaiIndians
#Chennaisuperkings
#Ruturajgaikwad
#Bravo
#MsDhoni
#RohitSharma
#Pollard
#Boult
#Jadeja
#ShardulThakur
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఫస్ట్ ఓవర్‌లోనే ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్(0) సిల్వర్ డక్‌గా వెనుదిరగ్గా.. రెండో ఓవర్‌లో మొయిన్ అలీ(0), మూడో ఓవర్‌లో సురేశ్ రైనా(4) పేలవ షాట్లతో పెవిలియన్ చేరారు.