Ruturaj Gaikwad on CSK skipper MS Dhoni's retirement. Dhoni was with the Chennai Super Kings (CSK) squad at their camp in Chennai ahead of the start of Indian Premier League (IPL) 2020 in UAE when he had announced his decision to retire. His CSK teammate Ruturaj Gaikwad has revealed nobody in the CSK side had any idea of Dhoni's plans.
#MSDhoniretirement
#IPL2021
#RuturajGaikwad
#CSK
#ChennaiSuperKings
#RuturajGaikwadonMSDhoniretirement
అప్పటివరకు తమతో పాటు చెన్నైలోని చిదంబరం మైదానంలో సాధన చేసిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. ఉన్నపళంగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో అందరం షాక్ అయ్యాం అని చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. మహీ భాయ్ వీడ్కోలు పలుకుతాడన్న సంగతి జట్టులో ఎవరికీ తెలియదన్నాడు.