IPL 2020 : Chennai Super Kings కి న్యూజీలాండ్ మాజీ క్రికెటర్ సలహా | Raina | Dhoni | Ambati Rayudu

Oneindia Telugu 2020-09-12

Views 154

Suresh Raina replacement: Ambati Rayudu backed by Scott Styris to bat at No. 3 for CSK in IPL 2020

#Ipl2020
#Ipl2020updates
#RuturajGaikwad
#Scottstyris
#AmbatiRayudu
#Msdhoni
#Chennaisuperkings
#Csk

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2020కి దూరమైన చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) ఆటగాడు సురేశ్‌ రైనా బ్యాటింగ్‌ చేసే మూడో స్థానంలో అంబటి రాయుడును బ్యాటింగ్‌కు దింపితే బాగుంటుందని న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ స్కాట్‌ స్టైరిస్ అన్నాడు. కీలకమైన మూడో ప్లేస్‌లో రైనాకు బదులుగా రాయుడు సరిగ్గా సరిపోతాడని స్టైరిస్ చెప్పుకొచ్చాడు. వ్యక్తిగతంగా తానైతే అదే పని చేస్తానని ఈ కివీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ వ్యాఖ్యానించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS