IPL 2020, CSK vs SRH : Chennai Super Kings Key Players Ambati Rayudu, Dwayne Bravo Fit To Play

Oneindia Telugu 2020-09-30

Views 260

IPL 2020,CSK vs SRH : “Rayudu has recovered well from a hamstring strain and will play in the next game. He ran and sprinted during training and batted without any discomfort at the nets," CSK CEO K.S. Viswanathan told
#IPL2020
#CSKvsSRH
#AmbatiRyudu
#DWaneBravo
#MSDhoni
#ChennaiSuperKings
#SunrisersHyderabad
#Kanewilliamson
#DavidWarner
#SureshRaina
#FafduPlessis
#SamCurran
#kedarjadav
#Cricket

వరుస ఓటములతో ఐపీఎల్‌2020 సీజన్‌లో తంటాలు పడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ కష్టాలు తీరేందుకు మార్గం సుగుమమైంది. ఆ జట్టు కీలక ఆటగాళ్లు అంబటి రాయుడు, డ్వేన్ బ్రావో పూర్తి ఫిట్‌నెస్ సాధించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శుక్రవారం జరిగే తమ తర్వాతి మ్యాచ్‌కు వీరిద్దరూ అందుబాటులో ఉంటారని సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథ్ తెలిపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS