IPL 2020,CSK vs MI : Ambati Rayudu & Faf Du Plessis Help Chennai Super Kings Win Over Mumbai Indians

Oneindia Telugu 2020-09-20

Views 230

IPL 2020 : Chennai Super Kings put up a clinical show to win the opener of the 13th edition of the Indian Premier League (IPL) against defending champions Mumbai Indians on Saturday.Ambati Rayudu & Faf du plessis help chennai super kings win over mumbai indians
#IPL2020
#CSKvsMI
#ChennaiSuperKings
#CSK
#MSDhoni
#AmbatiRayudu
#Fafduplessis
#RohitSharma
#HardhikPandya
#MumbaiIndians
#cricket
#teamindia

అభిమానులకు కావాల్సిన అసలు సిసలు మజా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ తొలి రోజే అందించింది. ఫ్యాన్స్ సందడి లేకపోయినా.. చీర్ గాళ్స్ వంపు సొంపుల వయ్యారాలు కనిపించకపోయినా.. అదిరే సిక్స్‌లు.. కళ్లు చెదిరే క్యాచ్‌లతో ఫస్ట్ మ్యాచ్‌లోనే అభిమానులకు పసందైన విందు లభించింది. కరోనా కొరల్లో చిక్కుకొని ఉక్కిరి బిక్కిరైన చెన్నై సూపర్ కింగ్స్.. అద్భుత ఆట తీరుతో డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసి శుభారంభాన్ని అందుకుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS