IPL 2019:Chennai Super Kings vice-captain Suresh Raina has stated the current skipper MS Dhoni can be the captain of the franchise as long as he wants. Dhoni has led Chennai Super Kings with aplomb and he has got the results for the team. Chennai Super Kings is the most consistent team in the folklore of the tournament as they qualified for the playoff stages in all the editions in which they have participated.
#ipl2019
#msdhoni
#sureshraina
#chennaisuperkings
#kedarjadav
#delhicapitals
#mumbaiindians
#cricket
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి చెన్నైలో ఎంత క్రేజ్ ఉందో మీ అందరికీ తెలిసిందే, అతనెంతకాలం ఆడాలనుకుంటే అంతకాలం ఆడతాడు. రిటైర్మెంట్ గురించి ఎలాంటి సమాచారం లేదు అని చెన్నై వైస్ కెప్టెన్ సురేశ్ రైనా తెలిపారు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా, వికెట్‌కీపర్‌గా ధోనీ చెరగని ముద్ర వేసాడు. ఐపీఎల్ మొదటి సీజన్ నుండి చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడుతూ ఏకంగా మూడు ట్రోఫీలు అందించాడు. ధోనీ సారథ్యంలోని ఆ జట్టు ప్రతీసారి ఆఫ్స్‌కు చేరింది. ఈ సంవత్సరం కూడా ఆఫ్స్‌కు చేరిన మొదటి జట్టు చెన్నైనే.