ipl 2020 : dawid malan to replace suresh raina in Chennai kings ? Recently dawid malan grabed top position in icc T20 rankings.
#Csk
#Chennaisuperkings
#Msdhoni
#SureshRaina
#DawidMalan
#Ipl
#Ipl2020
#Ipl2020updates
CSK జట్టులోకి ఇంగ్లండ్ సంచలన బ్యాట్స్‌మన్.. సురేశ్ రైనా ప్లేస్‌లో భర్తీ! ఇక రైనా స్థానంలో మలన్ సరిగ్గా సరిపోతాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత ఆటగాడిలానే మూడో స్థానంలో బరిలోకి దిగే మలన్.. తన 16 టీ20 మ్యాచ్‌ల్లో ఓ అజేయ సెంచరీతో 682 పరుగులు చేశాడని, 48.71 సగటుతో చెలరేగిన ఈ బ్యాట్స్‌మన్ ప్రస్తుత పరిస్థితుల్లో చెన్నైకు మంచి అవకాశమని సూచిస్తున్నారు.