Come Back MR IPL : Suresh Raina Should Return To Chennai Super Kings, Fans Demand | IPL 2020

Oneindia Telugu 2020-09-26

Views 55

IPL 2020: Suresh Raina Comeback Trends as Fans Demand Chinna Thala's Return as MS Dhoni's CSK Lose Two in a Row
#SureshRaina
#MsDhoni
#Dhoni
#Chennaisuperkings
#CskvsDC
#Ipl2020

రెండు వరుస ఓటములు చెన్నై సూపర్ కింగ్స్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశాయి. టీమ్ మొత్తాన్నీ తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేశాయి. బౌలింగ్, బ్యాటింగ్.. ఆ మాటకొస్తే ఫీల్డింగ్ విభాగంలో టీమ్ బలహీనంగా ఉందనే సందేశాన్ని ఇచ్చాయి. ఈ మూడింటి మధ్య సమతౌల్యం ఘోరంగా దెబ్బతిన్నది. సమన్వయం లేదు.. ఆల్‌రౌండర్ల కొరత ఏర్పడింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS