RCB v CSK Highlights: Ruturaj Gaikwad Keep Csk Alive With 8 Wicket win VS RCB | IPL 2020

Oneindia Telugu 2020-10-25

Views 1

Brilliant innings from Ruturaj Gaikwad Keep Chennai Alive. He was supported by Faf du Plessis and Ambati Rayudu. And Sam Curran and Deepak Chahar who bowled exceptionally well to restrict RCB to 145.

#IPL2020
#RCBvsCSK
#RuturajGaikwad
#AmbatiRayudu
#ChennaiSuperKings
#MSDhoni
#ViratKohli
#CSKWin
#RoyalChallengersBangalore
#RCBLoss
#FafduPlessis
#RuturajGaikwadHalfCentury

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో వరుస ఓటములతో సతమతం అవుతున్న చెన్నై సూపర్‌ కింగ్స్ జట్టును ఎట్టకేలకు ఓ విజయం వరించింది. చాన్నాళ్ల తర్వాత ఎంఎస్ ధోనీ సారథ్యంలోని చెన్నై ఆల్‌రౌండ్‌ షోతో సత్తా చాటింది. 146 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (65 నాటౌట్‌ 51 బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లు) అర్ధ సెంచరీతో మెరవడంతో చెన్నై అలవోకగా విజయం సాధించింది. అంబటి రాయుడు (39; 27 బంతుల్లో 3×4, 2×6), ఫాఫ్ డుప్లెసిస్‌ (25; 13 బంతుల్లో 2×4, 2×6) రాణించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS