CSK star Ruturaj Gaikwad has reacted after rumours of his relationship with actor Sayali Sanjeev went viral on social media.
#RuturajGaikwad
#SayaliSanjeev
#Ipl2021
#Chennaisuperkings
#Csk
చెన్నై సూపర్ కింగ్స్ యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఓ సీరియల్ హీరోయిన్‌తో డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. మరాఠా సీరియల్ నటి సయాలి సంజీవ్‌తో ఈ చెన్నై ప్లేయర్ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడంటూ గాసిప్స్ వస్తున్నాయి