IPL 2022: Ruturaj Gaikwad disappointed his team in CSK VS KKR First Match

Oneindia Telugu 2022-03-26

Views 1

IPL 2022, CSK VS KKR : Ruturaj Gaikwad disappointed his team in Chennai Super Kings VS Kolkata Knight Riders First Match

#IPL2022
#CSKVSKKR
#chennaisuperkings
#kolkataknightriders
#MSDhoni
#ShreyasIyer
#RavindraJadeja
#RuturajGaikwad
#Ipl2022liveupdates

చెన్నై టీం కష్టాల్లో పడింది . 10 ఓవర్లకే 5 వికెట్లు కోల్పోయి కనీసం 100 పరుగులు అయినా చేస్తుందా అనే అనుమానం కలిగిస్తోంది. చెన్నై టీం 2 పరుగుల వద్ద ఉండగానే రుతురాజ్ గైక్వాడ్ ఒక్క పరుగు కూడా చెయ్యకుండానే ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో నితీష్ రాణాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS