IPL 2020,CSK vs KKR Match Highlights:Chennai Super Kings Defeated Kolkata Knight Riders By 6 Wickets

Oneindia Telugu 2020-10-30

Views 1

MS Dhoni-led Chennai Super Kings have won the toss and opted to field first against Kolkata Knight Riders in the 49th Indian Premier League 2020 match today at Dubai International Cricket Stadium.
#IPL2020
#CSKvsKKR
#RavindraJadeja
#AmbatiRayudu
#RuthurajGaikwad
#SunilNarine
#FafduPlessis
#ChennaiSuperKings
#ShaneWatson
#RahulTripathi
#Kolkata Knight Riders
#VarunChakravarthy
#MSDhoni
#Cricket
#SamCurran
#ShardhulThakur

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ అద్భుత విజయం సాధించింది. కోల్‌కతా నిర్దేశించిన 173 పరుగుల లక్ష్య ఛేదనను చివరి బంతికి ఛేదించింది. చివరి ఓవర్లో చెన్నైకి 10 పరుగులు అవసరం కాగా... క్రీజులో ఉన్న సర్ రవీంద్ర జడేజా ఆఖరి రెండు బంతులకు భారీ సిక్సర్లు బాదాడు. దీంతో చెన్నై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS