IND VS ENG : Shubman Gill Replacements స్పందించిన Sourav Ganguly

Oneindia Telugu 2021-07-09

Views 534

India VS England: BCCI president Sourav Ganguly on Thursday said that decision on whether to send replacements for injured Shubman Gill in England was up to the selectors
#INDVSENG
#ShubmanGillReplacements
#SouravGanguly
#IPL2021
#PrithviShaw
#DevduttPadikkal

యువ ఓపెనర్లు పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్ విషయంలో టీమిండియా మేనేజ్‌మెంట్, భారత సెలెక్షన్ కమిటీ మధ్య నెలకొన్న గొడవపై భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. ఈ యువ ఆటగాళ్లను పంపించే విషయమై నిర్ణయం సెలెక్టర్ల మీద ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశాడు. ఇక ఇంగ్లండ్ పర్యటనలో గాయపడ్డ శుభ్‌మన్ గిల్ స్థానంలో పృథ్వీ షా, పడిక్కల్‌లను ఇంగ్లండ్‌కు పంపించాలని టీమిండియా మేనేజ్‌మెంట్ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మను విజ్ఞప్తి చేయగా ఆయన పట్టించుకోలేదని ప్రచారం సాగుతోంది. బీసీసీఐ, సెలక్షన్ కమిటీ, టీమ్‌మేనేజ్‌మెంట్ మధ్య సఖ్యత లేదనే ప్రచారం జరుగుతుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS