Ind vs Pak: ఆటగాళ్లంతా మ్యాచ్ విన్నర్లే.. Pak కంటే వారికే అడ్వాంటేజ్- Sourav Ganguly|Oneindia Telugu

Oneindia Telugu 2021-10-23

Views 172

T20 World Cup 2021 : Former India captain and the current BCCI President Sourav Ganguly was confident that India will continue its unbeaten record against Pak at ICC global events when the two teams meet in their first match of the ICC Men’s T20 World Cup in Dubai on Sunday.
#T20WorldCup2021
#IndvsPak
#Cricket
#KLRahul
#RishabhPant
#HardikPandya
#ShardulThakur
#RohitSharma
#MSDhoni
#IshanKishan
#ViratKohli
#JaspritBumrah
#TeamIndia

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా రెండు దయాదీ దేశాల మధ్య ఆదివారం దుబాయ్ వేదికగా మెగా పోరు జరగనున్న విషయం తెలిసిందే. ఈ హైఓల్టెజ్ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం వెయ్యికళ్లతో ఎదురుచూస్తుంది. ఇక ప్రపంచకప్‌ల్లో పాక్‌పై భారత్‌కు తిరుగులేదు. టీ20 అయినా, వన్డే అయినా భారత్‌దే పై చేయి. అయితే ఈ సారి ఆ లెక్కను సరిచేస్తుందని పాక్ మాజీ క్రికెటర్లు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. తాజాగా దుబాయ్ వేదికగా నిర్వహించిన ‘విశ్వ విజేత సదస్సు 2021' కార్యక్రమంలో దిగ్గజ క్రికెటర్లు కపిల్ దేవ్, మహమ్మద్ అజారుద్దీన్‌తో కలిసి గంగూలీ పాల్గొన్నాడు. ఈ కార్యక్రమానికి పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా దాయాదుల పోరుపై మాట్లాడిన గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS