Sourav Ganguly : Fans Welcome Sourav Ganguly In Kolkata After His Selection As BCCI President

Oneindia Telugu 2019-10-16

Views 109

Sourav Ganguly: Fans gathered outside the Eden Gardens to welcome Sourav Ganguly, who is all set to become the President of the Board of Control for Cricket in India (BCCI). Fans welcomed him with flowers and fireworks. They also cut a cake for 'Dada'.
#SouravGanguly
#BCCIpresident
#BCCI
#BJP
#srinivasan
#amitabchaudhary
#mskprasad
#viratkohli
#cricket
#teamindia

భారత జట్టు మాజీ కెప్టెన్‌, బెంగాల్‌ క్రికెట్‌ సంఘం(క్యాబ్‌) ప్రెసిడెంట్‌ సౌరవ్‌ గంగూలీ ఈనెల 23న భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టబోతున్న విషయం తెలిసిందే. బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేసి కోల్‌కతాకు చేరుకున్న సౌరవ్‌ గంగూలీకి ఘన స్వాగతం లభించింది. అభిమానులు బెంగాల్‌ టైగర్‌కు రెడ్ కార్పెట్ పరిచారు. అభిమానుల సందడితో అక్కడ పండగ వాతావరణం నెలకొంది.

Share This Video


Download

  
Report form