Sourav Ganguly Opens Up About MS Dhoni’s Future After Taking Over As BCCI President || Oneindia

Oneindia Telugu 2019-10-23

Views 212

MS Dhoni Retirement :Addressing the all-important issue over future of World Cup winning captain MS Dhoni, newly appointed BCCI president, who took the charge officialy on Wednesday, said Dhoni is one of the greats of the game and he will be respected under his tenure.
#SouravGanguly
#BCCIpresident
#BCCI
#vinodrai
#srinivasanbcci
#amitabchaudharybcci
#mskprasad
#viratkohli
#cricket
#teamindia

భారత క్రికెట్‌ చరిత్రలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీది ప్రత్యేక స్థానం. దేశం గర్వించే విధంగా ఎన్నో విజయాలు అందించాడు. రిటైర్మెంట్‌పై ఇంకా తనతో మాట్లాడలేదు అని బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ తెలిపారు. ముంబైలోని బోర్డు ప్రధాన కార్యాలయంలో బుధవారం ఉదయం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా దాదా బాధ్యతలు స్వీకరించారు.

Share This Video


Download

  
Report form