Sourav Ganguly Takes Over As BCCI President || Oneindia Telugu

Oneindia Telugu 2019-10-23

Views 107

Sourav Ganguly, former India captain, took over as the president of Board of Control For Cricket In India (BCCI) on Wednesday. Jay Shah, son of Union Home Minister Amit Shah, began his tenure as the new secretary while Arun Dhumal takes office as treasurer.
#SouravGanguly
#BCCIpresident
#BCCI
#vinodrai
#srinivasanbcci
#amitabchaudharybcci
#mskprasad
#viratkohli
#cricket
#teamindia

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టేందుకు భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ క‌న్నా బెట‌ర్ వ్యక్తి ఎవ‌రూ లేరు అని సీఓఏ స‌భ్యుడు వినోద్ రాయ్ పేర్కొన్నారు. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముంబైలోని బోర్డు ప్రధాన కార్యాలయంలో బుధవారం ఉదయం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా దాదా బాధ్యతలు స్వీకరించారు.

Share This Video


Download

  
Report form