Why Sourav Ganguly is wrong about Ravi Shastri
మొత్తానికి కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నదే నిజమైంది. రవిశాస్త్రి భారత క్రికెట్ జట్టు కోచ్ గా నియమితుడయ్యాడు. ఐతే నిరుడు రవిశాస్త్రిని తీవ్రంగా వ్యతిరేకించి.. కుంబ్లేకు కోచ్ పదవి దక్కేలా చేసిన గంగూలీ.. ఈసారి అతడిని ఎలా ఒప్పుకున్నాడన్నది ఆశ్చర్యం కలిగించే విషయం