Sourav Ganguly To Stay In Hospital One More Day, Hospital Says His Decision
#SouravGanguly
#Ganguly
#Dada
#Bcci
దాదా గుండె ప్రస్తుతం బాగానే ఉందని, అతను మాములు రోజుల్లోలానే పనులు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. కాకపోతే దాదా గుండెలో మిగిలిపోయిన రెండు బ్లాక్స్‌ను మెడికేషన్, యాంజీప్లాస్టీ ద్వారా పూడ్చుకోవచ్చని, అది గంగూలీ ఇష్టమని పేర్కొంది. భారత ప్రముఖ కార్డియాలజిస్టు దేవీ శెట్టి కూడా దాదాను పరీక్షించి అంతా బాగుందని తెలిపారు.