Ms Dhoni పై సెలెక్టర్ వ్యాఖ్యలు.. 'It Took 10 Days To Convince Ganguly || Oneindia Telugu

Oneindia Telugu 2021-06-02

Views 4.8K

Kiran More says it took about 10 days for the selectors to convince Sourav Ganguly and wicketkeeper Deep Dasgupta to let MS Dhoni keep in the final of the Duleep Trophy against North Zone in the 2003-04 season.
#MsDhoni
#Teamindia
#RahulDravid
#Ganguly
#Bcci

యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కిరణ్ మోరే.. ధోనీకి సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 2003 వన్డే ప్రపంచకప్ అనంతరం భారత జట్టులోకి ఓ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ తీసుకోవాలనుకున్నామని తెలిపాడు. అప్పటి కీపర్ రాహుల్ ద్రవిడ్‌‌పై ఒత్తిడి తగ్గించడంతో పాటు మంచి ఫినిషర్ అయి ఉండాలని భావించామని తెలిపాడు.

Share This Video


Download

  
Report form