Captain Rohit Sharma Is A Mix Of MS Dhoni And Sourav Ganguly | Oneindia Telugu

Oneindia Telugu 2020-11-13

Views 9

Captain Rohit Sharma is a mixture of MS Dhoni and Sourav Ganguly: Irfan Pathan. Rohit Sharma lifted his fifth IPL trophy as Mumbai Indians captain after his team beat Delhi Capitals by 5 wickets in the final in Dubai on November 10. Rohit Sharma should be India's T20 captain after IPL success: Former cricketers

#RohitSharma
#Hitman
#MumbaiIndians
#Ipl2020
#MSD
#Dhoni
#Msdhoni
#Ipl2021
#SouravGanguly
#Bcci
#Bumrah
#Teamindia
#ViratKohli
#Indvsaus

గత మంగళవారం రాత్రి దుబాయ్‌ వేదికగా ముగిసిన ఐపీఎల్ 2020 ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్‌ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రోహిత్‌ శర్మ సారథ్యంలో ముంబై ఏకంగా ఐదుసార్లు టైటిల్‌ నెగ్గి చరిత్ర సృష్టించింది. 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలోనూ ముంబై చాంపియన్‌గా నిలిచింది. దీంతో రోహిత్‌ శర్మ కెప్టెన్సీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రోహిత్‌ను పరిమిత ఓవర్లలో భారత కెప్టెన్ చేయాలని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ రోహిత్‌ కెప్టెన్సీపై స్పందించాడు.

Share This Video


Download

  
Report form