IPL 2019 : MS Dhoni Meeting Sourav Ganguly After Chennai Super Kings defeat Delhi Capitals

Oneindia Telugu 2019-05-03

Views 1

MS Dhoni and Sourav Ganguly were spotted shaking hands after CSK beat the Capitals by 80 runs. The golden moment happened when after the match, both the teams lined up to shake hand. It seemed Ganguly and Dhoni had a quick convo as they were both smiling.
#ipl2019
#csk
#madhoni
#chennaisuperkings
#souravganguly
#delhicapitals
#sureshraina
#shreyasiyar
#shikhardhavan
#cricket

చెపాక్ వేదికగా బుధవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 80 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. 180 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 16.2 ఓవర్లలో 99 పరుగులు చేసి ఆలౌటైంది. ఈ విజయంతో 18 పాయింట్లతో సీఎస్‌కే టేబుల్ టాపర్‌గా నిలిచింది.

Share This Video


Download

  
Report form