IPL 2019 : Delhi Capitals Appoint Sourav Ganguly As Advisor

Oneindia Telugu 2019-03-14

Views 63

Former India captain Sourav Ganguly was Thursday appointed advisor of Delhi Capitals for the upcoming edition of Indian Premier League (IPL).In his new role, Ganguly will work closely with the team's head coach Ricky Ponting.
#souravganguly
#delhicapitals
#ipl
#ipl2019
#cricket
#shreyasiyer
#shikardhavan
#rishabpant
#rickyponting
#parthjindal

ఐపీఎల్ 2019 సీజన్ కోసం టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని ఢిల్లీ క్యాపిటల్స్ సలహాదారుగా నియమించుకుంది ఆ జట్టు యాజమాన్యం. ఈ మేరకు గురువారం ఢిల్లీ క్యాపిటల్స్ ట్విట్టర్‌లో అధికారిక ప్రకటన చేసింది. ఈ నియామకంతో సౌరవ్ గంగూలీ... ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్‌తో కలిసి పని చేయనున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS