IPL 2020 : BCCI president Sourav Ganguly says there is no clarity on the fate of IPL 2020 as the country faces a lockdown.
#IPL2020
#souravganguly
#cskvsmis
#bcci
#chennaisuperkings
#royalchallengersbanglore
#mumbaiindians
#csk
#rcb
#cricket
#teamindia
ప్రపంచం మొత్తం మాటలకందని విలయంతో విలవిల్లాడుతోంది. కరోనా వైరస్ కారణంగా అడుగు తీసి బయటపెట్టలేని దయనీయ స్థితి నెలకొంది. ఈ ప్రాణాంతక వైరస్ దెబ్బకు వేలకోట్లు వెచ్చించిన టోక్యో ఒలింపిక్స్ క్రీడలే ఆగిపోయాయి. అయినా సరే ఐపీఎల్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాత్రం ఇంకా తేల్చకుండా... నాన్చుడు ధోరణే కనబర్తుస్తున్నాడు.