India vs Westindies 1st Odi : MS Dhoni Should feel It As Very crucial : Ganguly | Oneindia Telugu

Oneindia Telugu 2018-10-22

Views 71

Mahendra Singh Dhoni is one of the most scrutinized batsman in Indian cricket and former India captain Sourav Ganguly on Sunday (October 21) came in support of the struggling cricketer to do well in the World Cup. Ganguly, under whose captaincy Dhoni made his international debut carved a name for himself, said the ongoing series against West Indies would be crucial for the veteran stumper looking forward to next year's showpiece event.

వచ్చే ఏడాది ప్రపంచకప్‌ దృష్ట్యా విండీస్‌తో జరగుతున్న వన్డే సిరీస్‌ మహేంద్ర సింగ్‌ ధోనికి కీలకమని టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్ గంగూలీ అంటున్నాడు. కొంతకాలంగా పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న ధోని ఈ సిరీస్‌లో రాణించాలని అతను కోరుకుంటున్నాడు. విండీస్‌తో ఐదు వన్డేల సిరీస్‌ ఆడుతున్న టీమిండియా... వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌ లోపు ఇంకా 18 వన్డేలు మాత్రమే ఆడనుంది. కొన్ని నెలలుగా వన్డేల్లో ధోనీ పెద్దగా స్కోరు చేయలేకపోతున్నాడు.
#Dhoni
#Ganguly
#westindies
#india
#westindiesinindia2018

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS