Former India skipper Sourav Ganguly has hailed Rishabh Pant as a rare talent as the latter continues to impress for India since making his Test debut.
#IndiavsWestIndies2018
#dhoni
#viratkohli
#prithvishaw
#cricket
#teamindia
టీమిండియాలో మార్పులు చేయాలని భావించిన సెలక్టర్లు.. ఎట్టకేలకు యువ క్రికెటర్లు రిషబ్ పంత్.. పృథ్వీ షాలకు అవకాశం కల్పించారు. వెస్టిండీస్‌తో జరుగుతోన్న టెస్టు మ్యాచ్‌తో కెరీర్ ఆరంభించిన పృథ్వీ షా.. అరంగ్రేట మ్యాచ్ నుంచే ప్రత్యేక గుర్తింపుతో సత్తా చాటుకుంటున్నాడు. అతనితో పాటుగానే పంత్ సైతం అదే స్థాయిలో ఆడుతూ అందరి మన్ననలు అందుకుంటున్నాడు.