Umesh Yadav, Jasprit Bumrah and Kuldeep Yadav have been given rest from the final T20I while Siddarth Kaul finds a place in the squad in place of them.
#IndiaVsWestIndies2018
#T20I
#RohitSharma
#bumra
#khaleelahmad
#kuldeep
#shikardhavan
భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య ఆదివారం చెన్నై వేదికగా జరిగే మూడో టీ20కి ప్రధాన పేసర్లు ఉమేశ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, చైనామన్ కుల్దీప్ యాదవ్‌లకు టీమ్ మేనేజ్‌మెంట్ విశ్రాంతిని కల్పించింది. అలాగే యువబౌలర్ సిద్దార్థ్ కౌల్‌కు అవకాశం కల్పించింది.
ఈ మేరకు బీసీసీఐ శుక్రవారం ట్వీట్ చేసింది. మూడు టీ20ల సిరిస్‌ను ఇప్పటికే టీమిండియా 2-0తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. రంజీ క్రికెట్‍లో పంజాబ్ జట్టు తరపున అద్భుత ప్రదర్శన కనబర్చిన సిద్దార్థ్ కౌల్‌కు ఆఖరి టీ20లో సెలక్టర్లు చోటు కల్పించారు.