India Vs West Indies T20I,2018: India Beat West Indies, Take 1-0 Lead

Oneindia Telugu 2018-11-05

Views 112

India beat West Indies by five wickets. Dinesh Karthik, Krunal Pandya Guide India To Win Against Windies. Kuldeep Yadav helped India restrict the Windies to 109 for eight. Krunal Pandya hits the winning runs. For his fine performance, Kuldeep Yadav won the man of the match.
#IndiaVsWestIndies2018
#T20
#DineshKarthik
#Brathwaite
#RohitSharma

వెస్టిండీస్‌పై టెస్టు, వన్డే సిరీస్‌లను సొంతం చేసుకున్న టీమిండియా టీ20 సిరీస్‌ను విజయంతో బోణీ కొట్టింది. తొలుత బౌలింగ్‌లో టీ20 ప్రపంచ చాంపియన్లను స్వల్ప స్కోరుకే పరిమితం చేసిన రోహిత్ శర్మ సేన.. బ్యాటింగ్‌లో తడబడినా చివరికి విజయాన్ని అందుకుంది. మూడు ఓవర్లకే ఓపెనర్లు ఔట్‌.. మరో మూడు ఓవర్లకే మరో రెండు వికెట్లు..అప్పటికి స్కోరు 45/4..

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS