Ind vs Eng 2021,1st Test : After 27 Years Two Indian Umpires Stand In A Test Match In India

Oneindia Telugu 2021-02-05

Views 265

Opting to bat, England were 67 for 2 at lunch on the first day of the opening Test against India here on Friday. After 27 years two indian umpires stand in a test match in india.
#IndvsEng2021
#IndvsEng
#IndianUmpires
#NitinMenon
#VirenderSharma
#AnilChaudhary
#ViratKohli
#RohitSharma
#RishabPanth
#AjinkyaRahane
#Cricket
#TeamIndia

నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా భారత్‌-ఇంగ్లండ్ మధ్య చెన్నైలోని చెపాక్ మైదానంలో ఈరోజు తొలి టెస్టు ప్రారంభం అయింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. స్పిన్నర్లకు అనుకూలించే చెపాక్‌లో కెరీర్‌లో వందో టెస్టు ఆడుతున్న ఇంగ్లీష్ కెప్టెన్ జో రూట్‌ తొలుత బ్యాటింగ్‌ చేయడానికే మొగ్గు చూపాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ప్రత్యేకత ఘటన కూడా చోటుచేసుకుంది. 1994 తర్వాత భారత్‌లో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో తొలిసారి ఇద్దరు స్వదేశీ అంపైర్లు విధులు నిర్వహిస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS