T20 World Cup : IND Beat AUS మొన్న ENG, భారత్ సత్తా PAK కి మూడినట్టే || Oneindia Telugu

Oneindia Telugu 2021-10-21

Views 335

T20 World Cup 2021: India vs Australia T20 World Cup warm-up match: Rohit, Rahul star as India beat Australia
#T20WorldCup2021
#IndiabeatAustralia
#RohitSharma
#IndiaPakistanmatchcancelled
#TeamIndia
#INDVSPAK
#HardikPandya
#ViratKohliBowling

తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో పటిష్ట ఇంగ్లండ్‌ను ఓడించి టీ20 ప్రపంచకప్‌ 2021లో సన్నాహాన్ని ఘనంగా ఆరంభించిన టీమిండియా.. మరో ప్రాక్టీస్‌ మ్యాచులో కూడా అదరగొట్టింది. బుధవారం దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో భారత్ ఘన విజయం సాధించింది. ఆసీస్ నిర్ధేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఒక వికెట్ కోల్పోయి మరో 13 బంతులు ఉండగానే ఛేదించింది. ఓపెనర్ రోహిత్ శర్మ (60; 41 బంతుల్లో 5x4, 3x 6) హాఫ్ సెంచరీ చేశాడు. లోకేష్ రాహుల్ (39; 31 బంతుల్లో 2x4, 3x 6), సూర్యకుమార్ యాదవ్ (38; 27 బంతుల్లో 5x4, 1x 6) రాణించారు. ఆసీస్ స్పిన్నర్ ఆస్టన్ అగర్ ఒక వికెట్ పడగొట్టాడు. మొత్తానికి మెగా టోర్నీకి ముందు జరిగిన రెండు సన్నాహక మ్యాచులలో భారత్ సత్తాచాటింది. ఇక ఈ నెల 24న భారత్ తన ప్రయాణాన్ని మొదలెట్టనుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS