India vs Australia : Brad Haddin Praises Ajinkya Rahane's 'Outstanding' Captaincy || Oneindia Telugu

Oneindia Telugu 2021-01-13

Views 10.5K

Former Australia wicketkeeper Brad Haddin has praised India skipper Ajinkya Rahane's "outstanding" tactical move to elevate Rishabh Pant up the order, enabling the tourists to draw in the 3rd Test.
#IndvsAus2021
#BradHaddin
#AjinkyaRahane
#RishabhPant
#SteveSmith
#DavidWarner
#RohitSharma
#MohammedSiraj
#SydneyTest
#TeamIndia
#Cricket

సిడ్నీ టెస్ట్‌లో టీమిండియా తాత్కలిక కెప్టెన్‌గా అజింక్యా రహానే వ్యూహాలు చాలా బాగున్నాయని ఆస్ట్రేలియా మాజీ వికెట్‌కీపర్‌ బ్రాడ్‌ హడిన్‌ అన్నాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్‌ను ముందుగా పంపించడంతోనే భారత్‌ సులువుగా మ్యాచ్‌ను డ్రా చేయగలిగిందని ప్రశంసించాడు. ఈ నిర్ణయం తీసుకున్న రహానేను మెచ్చుకోవాల్సిందేనన్నాడు. ఓరేడియో చానెల్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టెస్ట్‌ను విశ్లేషించిన బ్రాడ్ హడిన్.. రహానే సారథ్యాన్ని కొనియాడాడు.

Share This Video


Download

  
Report form