Indian cricket team threw a massive surprise to fans after skipper Virat Kohli revealed that off-spinner Ravichandran Ashwin has not been included in the playing XI for the first Test. India, instead, opted for Ravindra Jadeja in his stead, along with four fast bowlers in the team.
#IndiavsWestIndies2019
#indvwi2019
#AjinkyaRahane
#RavichandranAshwin
#RavindraJadeja
#cricket
#teamindia
సెంచరీ కోసం కాదు, ఎప్పుడూ జట్టు కోసమే ఆలోచిస్తా అని భారత టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్యా రహానే పేర్కొన్నాడు. రెండు టెస్ట్ సిరీస్‌లలో భాగంగా వెస్టిండీస్, భారత్ జట్ల మధ్య గురువారం తొలి టెస్ట్ ప్రారంభం అయింది. ఆతిథ్య విండీస్ పేస్ బౌలర్లు విజృంభించడంతో భారత్‌కు తొలి రోజు గట్టి సవాలే ఎదురైంది. అయితే అజింక్య రహానే (81; 163బంతుల్లో 10×4) అర్ధ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ మొదటి రోజు ఆరు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది.