India vs West Indies Series 2019: I Try Not To Get Affected By Criticism - Ajinkya Rahane

Oneindia Telugu 2019-08-28

Views 166

I try not to get affected by criticism: Ajinkya Rahane
Ajinkya Rahane's form was a subject of widespread debate but he silenced his critics with scores of 81 and 102 in India's 318-run win over the West Indies in the first Test.
#IndiaVSWestIndies
#Rohitshrama
#AjinkyaRahane
#Pujara
#viratKohli
#indvswi
#bcci

టీమిండియా టెస్టు వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే సెంచరీ చేసి దాదాపు రెండేళ్లైంది. చివరకు వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో సెంచరీ (102; 242 బంతుల్లో 5×4) బాదాడు. 17 టెస్టు మ్యాచ్‌ల అనంతరం సెంచరీ నమోదు చేయడంతో రహానే విపరీతమైన ఉద్వేగానికి లోనయ్యాడు. వెస్టిండీస్‌పై సాధించిన ఈ సెంచరీ చాలా ప్రత్యేకం అని రహానే పేర్కొన్నాడు. ఫామ్‌లో లేని సమయంలో వచ్చిన విమర్శల ప్రభావం మీదపడకుండా జాగ్రత్త పడ్డా అని తెలిపాడు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS