India VS West Indies 1st ODI : Team India Surprised With Hetmyer's Ton Lead WI To 8 Wicket Win

Oneindia Telugu 2019-12-16

Views 1

India vs West Indies 1st ODI: Shimron Hetmyer's dominant 139 Runs By 106-ball lead to help West Indies seal an emphatic win and a 1-0 series lead.
#IndiaVSWestIndies1stODI
#ShimronHetmyer
#ViratKohli
#rohitsharma
#klrahul
#ShaiHope

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్‌ ఘన విజయం సాధించింది. 288 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 47.5 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. విండీస్ యువ బ్యాట్స్‌మెన్ హెట్మయిర్ సెంచరీ (106 బంతుల్లో 139: 11 ఫోర్లు, 7 సిక్సర్లు)తో విరుచుకుపడ్డాడు. అతనికి ఓపెనర్ షై హోప్ (151 బంతుల్లో 102 పరుగులు: 7 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీ చేసి మంచి సహకారం అందించాడు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో విండీస్ 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. బుధవారం రెండో వన్డే విశాఖపట్నంలో జరగనుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS