Very happy: Kieron Pollard delighted as Shimron Hetmyer delivers on promise in Chennai ODI win
Chennai ODI: Shimron Hetmyer shrugged off poor form to smash a 106-ball 139 as West Indies gunned down a 288-run target in the 1st ODI against India on Sunday.
#KieronPollard
#ShimronHetmyer
#ChennaiODI
#Shaihope
#indiavswestindies
#indvswi
#viratkohli
#teamindia
చెన్నై వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియాపై విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన వెస్టిండిస్ బ్యాట్స్‌మెన్ హెట్‌మెయిర్‌పై ఆ జట్టు కెప్టెన్ కీరన్ పొలార్డ్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతనొక విధ్వంసకర ఆటగాడని, తనదైన రోజున బ్యాట్‌తో చెలరేగిపోతాడని పొలార్డ్ కొనియాడాడు.మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా టీమిండియాతో ఆదివారం చెన్నైలో జరిగిన తొలి వన్డేలో వెస్టిండిస్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం కీరన్ పొలార్డ్ మాట్లాడుతూ "హెట్‌మెయిర్ అద్భుతమైన టాలెంట్ ఉన్న ఆటగాడన్న విషయం మాకు తెలుసు" అని అన్నాడు.