Australia vs India: BCCI disappointed by ‘don’t come’ comments from QLD Government Minister; rethinking of playing at The Gabba
#Indiavsaustralia
#Indvsaus
#Queensland
#Brisbane
#SydneyTest
#Ausvsind
#RohitSharma
#Bcci
#Gabba
భారత క్రికెటర్లు నిబంధనల ప్రకారం ఆడలేమని, క్వారంటైన్ కట్టుబాట్లను పాటించలేమని భావిస్తే ఇక్కడికి రావద్దని క్వీన్స్‌లాండ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాస్ బేట్స్ చేసిన వ్యాఖ్యలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తీగ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. అమె వ్యాఖ్యలు భారత జట్టు నిబంధనలను పాటించదనే తప్పుడు అభిప్రాయం కలిగించేలా ఉన్నాయని బోర్దు భావిస్తుందని సమాచారం. ఆమె వ్యాఖ్యలపై అసంతృప్తిగా ఉన్న బీసీసీఐ సిరీస్‌ను బాయ్‌కట్ చేసే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. సిడ్నీలో టెస్టు ముగియగానే మిగిలిన సిరీసును రద్దు చేసుకోవడంపై బీసీసీఐ సమాలోచనలు జరుపుతోందని బోర్డు విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి.