India vs Australia Match Highlights, IND Beat AUS To Face ENG in Final

Oneindia Telugu 2017-07-21

Views 11

India beat defending champions Australia in the second semi-final of the ICC Women’s Cricket World Cup 2017 in Derby on Thursday. Harmanpreet Kaur scored an unbeaten 171 while bowlers produced a disciplined performance. India defeated defending champions Australia by 36 runs to set up the ICC Women World Cup title clash with England.


ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్‌కు చేరింది. గురువారం డెర్బీలోని కౌంటీ గ్రౌండ్‌లో జరిగిన సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్, ఆరుసార్లు ప్రపంచకప్ విజేత అయిన ఆసీస్‌ను చిత్తుచేసి ఫైనల్‌కు చేరుకుంది. ఇక కప్పు అందుకోడానికి ఉన్న దూరం ఒకే ఒక్క మ్యాచ్. ఆదివారం ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో జరగనున్న ఫైనల్‌లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది.

Share This Video


Download

  
Report form