ICC Cricket World Cup 2019 : India vs England Match Highlights || England Beat India By 31 Runs

Oneindia Telugu 2019-07-01

Views 3

Jonny Bairstow's excellent century helped ensure England's Cricket World Cup semi-final destiny remained in their own hands as they overpowered previously unbeaten India by 31 runs at Edgbaston. A tumultuous week for opener Bairstow (111) in which he found himself at the centre of a spat with ex-captain Michael Vaughan ended with a maiden World Cup hundred as England posted 337-7.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#Bairstow
#semifinal
#rohithsharma
#shami
#benstokes

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో టీమిండియాకు తొలి ఓటమి ఎదురైంది. బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. 338 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది. భారత జట్టులో ఓపెనర్ రోహిత్ శర్మ 109 బంతుల్లో 102(15 ఫోర్లు) సెంచరీతో చెలరేగగా... విరాట్ కోహ్లీ 76 బంతుల్లో 66(7 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS