Dinesh Karthik stumped young wicket-keeper Rishabh Pant to make a surprise entry in India's 15-member squad for the World Cup 2019, announced by the Board of Control for Cricket in India (BCCI) in Mumbai on Monday.
#india
#worldcupsquad
#worldcup
#bcci
#rishabpant
#dineshkarthik
#klrahul
#ambatirayudu
#jadeja
#shankar
మే నెలాఖరులో ఇంగ్లండ్‌లో ప్రారంభం కానున్న ప్రపంచ్ కప్‌కు భారత జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ముంబైలో చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి కెప్టెన్ విరాట్ కొహ్లీ హాజరయ్యారు. చర్చల అనంతరం 15 మంది సభ్యులతో జట్టును సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కొహ్లీ వ్యవహరించనున్నాడు. రోహిత్ శర్మకు వైస్ కెప్టన్ బాధ్యతలు అప్పగించారు.