ICC Cricket World Cup 2019 : Pak Fans Wanted To Support For India In England VS India Match

Oneindia Telugu 2019-06-29

Views 160

Curious to know who Pak fans will support during the upcoming India-England group stage clash in the Cricket World Cup, former England cricketer Nasser Hussain asked the same question to his Twitter followers on Thursday. The responses to his tweet prove that the love between both countries is not lost, as Pak fans gathered to post encouraging messages for Team India.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#Pakfans
#India
#England

ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం భారత్-ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై భార‌త్ ఘ‌న‌విజ‌యం సాధించాలని... ఇంగ్లాండ్ చిత్తుగా ఓడిపోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే, ఈ కోరిక భారత అభిమానులది కాదు. పాకిస్థాన్ అభిమానులది.అవును.. ఆదివారం జ‌రుగ‌బోయే మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై భార‌త్ విజ‌యాన్ని సాధించాల‌ని పాక్ అభిమానులు పూజలు కూడా మొదలెట్టేశారు. ఎందుకంటే ఇంగ్లాండ్‌పై టీమిండియా గెలిస్తేనే పాక్ సెమీస్ ఆశ‌లు సజీవంగా ఉంటాయి కాబట్టి. ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో వ‌రుస విజ‌యాల‌తో జోరు మీదున్న భార‌త్ ఆదివారం ఇంగ్లండ్‌తో త‌ల‌ప‌డ‌బోతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS