ICC Cricket World Cup 2019 : India Cricket Team Fans Waving National Flag At Old Ttrafford

Oneindia Telugu 2019-07-09

Views 4

Among the many small groups of Indian fans, one meets a vocal party of seven who have traveled from Ghatkopar, a suburb in eastern Mumbai. Like many, they have tickets for India vs Australia at Kennington Oval, India vs New Zealand at Trent Bridge and the marquee clash between India and Pak at Old Trafford.
#icccricketworldcup2019
#indvnz
#cwc2019semifinal
#viratkohli
#rohitsharma
#msdhoni
#jaspritbumrah
#Indian Flags
#rishabpanth
#klrahul
#cricket
#teamindia

క్రికెట్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ప్ర‌పంచ‌క‌ప్ క్రికెట్ టోర్న‌మెంట్ తొలి సెమీఫైన‌ల్ ఆరంభం కాబోతోంది. తొలి సెమీఫైన‌ల్‌లో భార‌త జ‌ట్టు.. న్యూజిలాండ్‌తో త‌ల‌ప‌డ‌బోతోంది. కెప్టెన్ కోహ్లీకి అచ్చొచ్చిన మాంచెస్టర్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ నాకౌట్ పోరు కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల‌ల్లో ఏడింటిని త‌న ఖాతాలో వేసుకుంది కోహ్లీసేన‌. ప్ర‌స్తుతానికి గెలుపు అవ‌కాశాలు టీమిండియా వైపే ఉన్నాయ‌న‌డంలో సందేహాలు అన‌వ‌స‌రం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS