AUS-W vs IND-W Highlights, 3rd ODI at MacKay: India Beat Australia by 2 Wickets
#auswvsIndw
#Teamindia
#SnehRana
#ShafaliVerma
#YastikaBhatia
ఆస్ట్రేలియా గడ్డపై వరుస పరాజయాలకు చెక్ పెడుతూ ఎట్టకేలకు భారత మహిళల క్రికెట్ జట్టు విజయం సాధించింది. ఆస్ట్రేలియా మహిళలతో ఆదివారం జరిగిన మూడో వన్డేలో మిథాలీ సేన రెండు వికెట్లతో గెలుపొందింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత మహిళలు సమష్టిగా రాణించారు.